Gold Rate Today In Hyderabad 08 June 2021: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం, పతనమైన వెండి ధరలు

కరోనా సెకండ్ వేవ్‌ ఢిల్లీ మార్కెట్‌పై ఏ ప్రభావం చూపలేదు. ఢిల్లీలో బంగారం ధర భారీగా పుంజుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో వెండి ధర క్షీణించింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Gold Rate Update 08 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ ఢిల్లీ మార్కెట్‌పై ఏ ప్రభావం చూపలేదు. ఢిల్లీలో బంగారం ధర భారీగా పుంజుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో వెండి ధర క్షీణించింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

1 /4

Gold Rate Today in Hyderabad 08 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ ఢిల్లీ మార్కెట్‌పై ఏ ప్రభావం చూపలేదు. ఢిల్లీలో బంగారం ధర భారీగా పుంజుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో వెండి ధర క్షీణించింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

2 /4

హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో రూ.110 మేర బంగారం ధర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,970కు క్షీణించింది. విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800కు పతనమైంది.

3 /4

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పుంజుకుంది. ఢిల్లీలో బంగారం ధర ఏకంగా రూ.1,040 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,300కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950 వద్ద మార్కెట్ అవుతోంది.

4 /4

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో వెండి ధర రూ.600 మేర దిగొచ్చింది. దేశ రాజధానిలో నేడు 1 కేజీ వెండి ధర రూ.71,000కు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో సైతం వెండి ధర తగ్గింది. విజయవాడ, హైదరాబాద్ మార్కెట్‌లలో రూ.500 మేర దిగిరావడంతో 1 కేజీ ధర రూ.75,800కు క్షీణించింది.